Secrets of the Millionaire Mind (en Telugu)

Eker, T. Harv · Manjul Publishing House Pvt Ltd

Ver Precio
Envío a todo Chile

Reseña del libro

"మిలియనీర్ మైండ్, ధనవంతుల ఆలోచనలు - రహస్యాలు" అనే యీ పుస్తకం మీ సంపద, విజయం యొక్క అంతర్గత నమూనాను మార్చడానికి శక్తివంతమైన సూత్రాలను మీకు అందిస్తుంది. మన బాల్యం, కుటుంబ పరిస్థితులు, అంతర్గత మానసిక వైఖరులు మన డబ్బు సంపాదనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో టి. హార్వ్ ఎకర్ విశదీకరించి చూపించినపుడు మనం ఆశ్చర్యపోతాము. డబ్బు పట్ల మన మనసులో నాటుకుపోయిన వికృత భావాలను యీ పుస్తకం తొలగిస్తుంది. డబ్బుమీద ప్రేమను పుట్టించి, తద్వారా మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన సంపద ఎలా పెంచుకోగలమో యీ పుస్తకం వివరిస్తుంది. ఇది విజయం సాధించేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తప్పక చదువ వలసిన పుస్తకం.

Opiniones del Libro

Opiniones sobre Buscalibre

Ver más opiniones de clientes