Compartir
రావే రావే బా . Police Story
Mantri Pragada Markandeyulu
(Autor)
·
Writat
· Tapa Blanda
రావే రావే బా . Police Story - Markandeyulu, Mantri Pragada
Sin Stock
Te enviaremos un correo cuando el libro vuelva a estar disponible
Reseña del libro "రావే రావే బా . Police Story"
"రావే రావే బాల" కథ చిత్రము తీయుటకు కలదు. అన్నియు డైలాగ్ లు కలవు. ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ కథ కావలసినచో తక్షణమే సంప్రదించగలరు. రావే రావే బాల కథ ఒక అందమైన అమ్మాయి. ఈ అమ్మాయి చదువుకొని, ఒక పోలీస్ ఆఫీసర్ గా స్థిరపడుతోంది. డ్యూటీ లో ఉండగా మరొక పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంటుంది. మంచి నడవడికల కల ఈ అమ్మాయి, అనేక కేసులు సాల్వ్ చేస్తుంది. ఒక క్రైమ్ కేసు ని కూడా సాల్వ్ చేయాలనీ ప్రయత్నిస్తుంది. కానీ చివరకు ఆ కేసు సాల్వ్ కాక, చివరకు అటకలో కేసు ఫైల్ ని ఉంచేస్తారు. కేసు చివరకు సాల్వ్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కేసు ని క్లోజ్ చేస్తారు. ఈ కథ చాలా బాగుంటుంది. సినిమా తీయుటకు కూడా బాగుంటుంది.
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
Todos los libros de nuestro catálogo son Originales.
El libro está escrito en Telugu .
La encuadernación de esta edición es Tapa Blanda.
✓ Producto agregado correctamente al carro, Ir a Pagar.